చేవెళ్ల-వికారాబాద్ రహదారిపై ప్రమాదాలు.. అధికారుల నిర్లక్ష్యం!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మీదుగా వికారాబాద్ వెళ్లే రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. NH 163 రహదారి అనేక మలుపులతో ప్రమాదకరంగా మారింది. ప్రజలు వెంటనే రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్