రంగారెడ్డి: లాయర్ స్వప్న హత్య కేసు.. ఇద్దరు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పొలం వద్ద దుండగులు ఆమె మెడపై నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొయినాబాద్ పోలీసులు స్వప్న అన్న రాజు, డ్రైవర్ వీరేశంను అదుపులోకి తీసుకున్నారు. స్వప్న అన్నే హత్య చేయించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్