భార్యాపిల్లలను దారుణంగా హత్య చేసిన వ్యక్తి !

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో సోమవారం రాత్రి బాణావత్ రాందాస్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య కవిత, కుమారుడు హర్ష, కూతురు ప్రణీతలను అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడి, క్షణికావేశంలో హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్