కండ్లపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం లో భాగంగా

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామంలో నవరాత్రుల్లో భాగంగా పూజలందుకున్న గణేశుడిని, మహిళలు, ,ఆదర్శ యువజన సంఘం సభ్యులు ఆటపాటలతో గంగమ్మ ఒడికి సాగనంపారు. ఈ వేడుకల్లో భక్తిశ్రద్ధలతో పాటు ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕