కులకచర్ల మండల పరిధిలోని బండవేల్కిచర్ల పంబండ శ్రీ రామలింగేశ్వర ఆలయ అభివృద్ధి మరియు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ని కలిసి సన్మానించిన చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్.