వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ సోమవారం ఢిల్లీలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.