బాచుపల్లి భైరవుని చెరువులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు, మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గిరి వర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు బాచుపల్లి భైరవుని చెరువు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. 274 డివిజన్ అధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చెరువు పరిసరాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి శుభ్రం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕