పరిగి: శుక్రవారం అర్ధరాత్రి గోవిందాపూర్ సమీపంలో డీసీఎం వ్యాన్ బోల్తా పడి సుమారు 600 కోళ్లు మృతిచెందాయి. గోవిందాపూర్ నుంచి విజయవాడకు కోళ్ల లోడుతో వెళ్తున్న వ్యాన్, భారీ వర్షానికి అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.