నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

పటాన్ చేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూకబ్జాలు చేస్తున్నారని కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దీనికి ప్రతిస్పందనగా, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆ ఆరోపణలను ఖండించి, ఆధారాలు చూపాలని కోరారు. ఈ నేపథ్యంలో, కాటా శ్రీనివాస్ గౌడ్ బీరంగూడ గుట్ట వద్దకు రావాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సవాల్ విసిరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు కాటా శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్