తాండూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

తాండూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 16,500 లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ (ఇన్చార్జి సబ్ రిజిస్టార్) సాయికుమార్, డాక్యుమెంట్ రైటర్ హరినాథ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనతో కార్యాలయంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్