తాండూరు: సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన

తాండూరు మండలం ఐబీ కొత్తపల్లి మార్కెట్లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాలు మేరకు సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి శుక్రవారం అధికారులు, కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం వివిధ పనుల మీద మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్