తాండూర్: 'మార్కెట్ యార్డుకు అనుమతి ఇవ్వండి'

తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హైదరాబాదులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి, తాండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్