తాండూరు: నామినేషన్ పత్రాలు చోరీ

పెద్దేముల్ మండలం గొట్లపల్లి నామినేషన్ క్లస్టర్ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను చోరీ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్ క్లస్టర్ను సందర్శించి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్