ఎన్నికలు: వికారాబాద్లో హోరాహోరీ

వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య పోటీ కంటే అభ్యర్థుల ఫిరాయింపులు, ప్రలోభాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎన్నికల వేళ కొందరు నాయకులు తమ స్వార్థం కోసం పార్టీలు మారడం గమనార్హం.

సంబంధిత పోస్ట్