ఉగ్రదాడికి మహమ్మదాబాద్‌లో నిరసనలు

ఉగ్రదాడిని ఖండిస్తూ మహమ్మదాబాద్‌లో ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం యువకులతో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ వివిధ పార్టీల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, ఎస్ఐ శేఖర్ రెడ్డి, బీజేపీ నాయకుడు నరసింహా మాట్లాడారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.

సంబంధిత పోస్ట్