ఐపీఎల్‌లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన తర్వాత ఆర్‌సీబీ ఆటగాళ్లు ఊర మాస్ స్టైల్‌లో సంబరాలు చేసుకున్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్ సహా జట్టు సభ్యులు డప్పుల బీట్స్‌కు తగ్గట్లు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. ఈ సెలబ్రేషన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.