మహిళలపై పెరిగిన హింస: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై హింస విస్తృతంగా వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించిది. "15-49 ఏళ్ల మహిళల్లో 8.4% మంది భాగస్వామి నుంచి లైంగిక హింసకు గురయ్యారు. భారతదేశంలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2030 నాటికి హింసను నిర్మూలించే లక్ష్యంపై స్పష్టత లేదు. ఆత్మహత్యలను నివారించడంలో వ్యవస్థల వైఫల్యం, యువత ఒంటరితనం, నిస్సహాయత వంటి సమస్యలను పరిష్కరించాలి" అని నివేదిక పేర్కొంది. ప్రభుత్వాలు అవగాహన పెంచి, నిధులు కేటాయించాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్