ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కాగా భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో అద్భుతంగా ఆడి 84 పరుగులు చేశాడు. ఈ విజయంతో 2023 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమికి కంగారూలపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

సంబంధిత పోస్ట్