RCB వరుసగా రెండో IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన ఈ చారిత్రాత్మక విజయం తర్వాత, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా డోలు వాయిద్యాలకు నృత్యం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. RCB సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, కృనాల్ ట్రోఫీతో డ్యాన్స్ చేయగా, కోహ్లీ కూడా అతనితో కలిసి స్టెప్పులేశాడు.