కొడుకుతో లండన్ వీధుల్లో విరాట్ కోహ్లీ(వీడియో)

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సామాన్యుడిలా లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. తన కుమారుడు అకాయ్‌తో కలిసి ఓ స్కూల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కూతురు వామికను స్కూల్ నుంచి తీసుకురావడానికి కోహ్లీ వెళ్లిన సందర్భంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో కోహ్లీ ఓ టీచర్‌తో ముచ్చటిస్తూ కనిపించారు. విరాట్ కొంతకాలంగా తన కుటుంబంతో కలిసి లండన్‌లోనే నివసిస్తున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్