2027 వరల్డ్‌కప్‌ ఆడేందుకు విరాట్, రోహిత్ సిద్ధం!

భారత క్రికెట్ అభిమానులకు ఆధీరిపోయే శుభవార్త అందింది. 2027 క్రికెట్ ప్రపంచకప్‌లో ఆడేందుకు భారత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. భారత్ కోసం తాను ఆడబోయే చివరి వరల్డ్‌కప్ ఇదేనని, అదే తనకు అతిపెద్ద ప్రేరణ అని కోహ్లీ పేర్కొన్నారు. విదేశీగడ్డపైన టోర్నీ మొత్తం అదే జోరు కొనసాగించడం ఎంతో సవాల్‌తో కూడుకున్నదని తెలిపారు. తాను ఇంకా చాలా ఆడాల్సి ఉందని, ప్రపంచకప్‌లో వచ్చే సవాళ్లకు సిద్ధంగా ఉన్నానని రోహిత్ శర్మ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕