అక్టోబరు 30న విశ్వక్‌ సేన్‌ 'కల్ట్‌' విడుదల

విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కల్ట్‌’. గాయత్రి భరద్వాజ్, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ, కార్తికేయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబరు 30న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. విశ్వక్‌ సేన్‌ పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని, ఇంటర్నేషనల్‌ అప్పీల్‌తో కూడిన కథతో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్‌ భాషల్లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు యూనిట్‌ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕