విటమిన్ డి లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే!

శరీరానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ డి లోపిస్తే ఎప్పుడూ మగతగా, చిరాకుగా, బద్ధకంగా ఉంటారు. ఏ పని చేయాలన్నా శరీరం సహకరించదు, శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. సోయాబీన్, గుడ్లు, చీజ్, చేపలు, ఆకుకూరలు, సీజనల్ పండ్లు, కూరగాయల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే సూర్య కిరణాల్లో కూడా ఇది లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕