చైనాలో కొత్త స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసిన Vivo

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకునేందుకు వివో (Vivo) చైనాలో కొత్తగా Vivo G5i, Vivo G5z స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. వీటిలో 7,200mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50MP కెమెరా వంటి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. 6.75 అంగుళాల LCD డిస్‌ప్లే, 8GB RAM, 256GB స్టోరేజ్, 6, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP68, IP69 రేటింగ్‌లు కూడా ఉన్నాయి. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,900, 8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.40,700. ఈ ఫోన్లు ప్రస్తుతం చైనా మార్కెట్లో ఓబిసిడియన్ బ్లాక్ రంగులో లభిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్