Vivo T4R 5G ఫోన్ లాంచ్.. స్పెసిఫికేషన్స్‌ ఇవే!

Vivo T4R 5G పేరుతో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌, వెనుక భాగంలో 50MP కెమెరా, 2MP బొకే కెమెరా ఇచ్చారు. 32 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు, 1,800 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌ 15 ఆధారంగా పనిచేస్తుంది. 44W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,499తో ప్రారంభంకానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్