డివైడర్‌ను ఢీకొట్టి దగ్ధమైన వోల్వో కారు.. సీసీఫుటేజ్

TG: సూర్యాపేట-ఖమ్మం 365వ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి వోల్వో కారు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఖమ్మం మమతా హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్‌ సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీఫుటేజ్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕