ఓటు చోరీ ఇప్పుడు చట్టం చోరీకి దారి తీసింది: రాహుల్‌గాంధీ

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను కేవలం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎంపిక చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జ్ఞానేశ్‌కుమార్ నిర్ణయాలపై మిగతా ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని, సీఈసీ ఓటింగ్ వ్యవస్థకు నష్టం చేస్తున్నారని వారు అంటున్నారని రాహుల్ తెలిపారు. ఓటు చోరీ, ఇప్పుడు చట్టం చోరీకి దారి తీసిందని ఆయన విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕