ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి ముప్పు: రాహుల్ గాంధీ

ఓట్ల దొంగతనం వల్ల ప్రజాస్వామ్యం బలహీనపడిందని, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓటు చోరీపై ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన, ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఎండగట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విషయంలో ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు పట్టించుకోలేదంటూ వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕