తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ దశలో 3,834 సర్పంచ్ స్థానాలకు, 27,628 వార్డులకు ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో దాదాపు 56 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. కాగా ఈరోజే ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు.

సంబంధిత పోస్ట్