వల్కాన్ రాకెట్ ప్రయోగం విఫలం (వీడియో)

అమెరికాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించిన యూఎల్ఏ వల్కాన్ రాకెట్ 10 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో అమెజాన్ లియో ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కు చెందిన 40 ఉపగ్రహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. యునైటెడ్ లాంచ్ అలయన్స్ చరిత్రలో ఒక మిషన్ విఫలమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕