వయసుతో పాటు నడక.. రోజుకు ఎన్ని అడుగులు బెస్ట్!

స్వీడన్‌లోని కల్మార్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం వయస్సును బట్టి ఎన్ని అడుగులు నడవలో వెల్లడించారు. 6–17 ఏళ్లలో అబ్బాయిలు 15,000, అమ్మాయిలు 12,000 అడుగులు. 18–40 ఏళ్లు 12,000, 40+ ఏళ్లు 11,000, 50 ఏళ్లు 10,000, 60 ఏళ్లు 8,000, 65+ వయస్సులో 3,000–5,000 అడుగులు నడవాలి. నడక ఒత్తిడిని తగ్గించి, గుండె, ఊపిరితిత్తులు, ఎముకలకు మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్