BREAKING: ఆడుకుంటున్న పిల్లలపై కూలిన గోడ.. ఇద్దరు బాలురు మృతి

ఏపీలోని గుంటూరు జిల్లాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. పెదకాకాని ప్రాంతంలో ఓ గోడ అకస్మాత్తుగా కూలింది. ఆ సమయంలో అక్కడ కొందరు చిన్నారులు ఆడుకుంటున్నారు. పిల్లలపై రెప్పపాటులో గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్