నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చింది. నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) అనే పోర్టల్‌లో వివిధ రంగాలలో ఉద్యోగాలు అవకాశాలు, కెరీర్ కౌన్సెలింగ్, ప్రైవేట్-ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. ఈ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వివిధ ఉద్యోగాలకు అప్లై చేసుకునే విధానం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.