డబ్బు రెట్టింపు చేసుకోడానికి ఈ పెట్టుబడి చిట్కాలు పాటించండి!

సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల చాలామంది పొదుపు చేయలేకపోతుంటారు. ఆదాయం రాగానే ముందుగా కొంత మొత్తాన్ని పొదుపు చేసి, ఆ తర్వాతే ఖర్చులకు కేటాయించాలని ఆర్థిక నిపుణుల సూచిస్తున్నారు. పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నవారు తమ డబ్బును రెట్టింపు చేసుకోవడానికి లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, వివిధ విభాగాల్లో పెట్టుబడి పెట్టడం, దీర్ఘకాలిక పెట్టుబడులు కొనసాగించడం, స్టాక్ మార్కెట్‌లో సహనంతో ఉండాలంటున్నారు. పూర్తిస్థాయి పరిశోధన చేయడం, ఖర్చుల పట్ల జాగ్రత్త వహించడం, పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం, నిపుణుల సలహా తీసుకోవడం వంటివి అవసరమంటున్నారు.

సంబంధిత పోస్ట్