ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ యుద్ధం (వీడియో)

ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడి చేసింది. హార్ముజ్ జలసంధిలోని లారాక్ ద్వీపంపై బాంబులతో విరుచుకుపడింది. రెండు లాంఛర్లను ధ్వంసం చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఇక్కడి నుంచే హార్ముజ్‌లోకి మైన్లను ఇరాన్ ప్రయోగిస్తుందనే అనుమానంతో అమెరికా దాడులు చేసినట్లు సమాచారం. ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగినట్లు తెలుస్తోంది. జోర్డాన్‌లోని యూఎస్ స్థావరాలపై దాడులు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕