వార్ ఎఫెక్ట్.. బెలూన్లలో గ్యాస్ స్టోరేజీ

ఇరాన్-పాక్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, పాకిస్థాన్‌లో వంటగ్యాస్ సంక్షోభం తీవ్రమైంది. కరాచీలో గ్యాస్ సరఫరా సరిగా లేకపోవడంతో, ప్రజలు ప్లాస్టిక్ బెలూన్లలో ప్రమాదకరంగా గ్యాస్‌ను నింపుకుంటున్నారు. నిపుణులు దీనిని 'మొబైల్ బాంబులు'గా అభివర్ణిస్తూ, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్