వార్‌ ఎఫెక్ట్.. పాక్‌లో లీటర్ పెట్రోల్ రూ.350

మిడిల్‌ఈస్ట్ ఉద్రిక్తతల ప్రభావంతో పాకిస్థాన్‌లో తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొంది. ముడి చమురు కొరత కారణంగా ప్రభుత్వం ‘ఆయిల్ సేవింగ్ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు స్కూళ్లు, కాలేజీలకు తాత్కాలిక సెలవులు ప్రకటించగా, ప్రభుత్వ-ప్రైవేటు సంస్థల్లో 50% వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నారు. వారానికి నాలుగు రోజుల పని విధానం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ పెట్రోల్ ధరలు పాకిస్థానీ కరెన్సీలో రూ.321 దాటగా, డీజిల్ రూ.335కు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్