యుద్ధం.. భారత్‌కు పెట్టుబడులు తగ్గుతాయా?

ఐరోపా సమాఖ్య, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల భారత జీడీపీకి కలిగే సానుకూల పరిణామాలను, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం దెబ్బతీయొచ్చని బీఎంఐ తెలిపింది. భారత్‌కు వచ్చే పెట్టుబడులపైనా కొంత ప్రభావం పడొచ్చని పేర్కొంది. ముడి చమురు ధర 10 శాతం పెరిగితే భారత జీడీపీ 0.3-0.6 శాతం వరకు ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేసింది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లోనూ 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్