వ్యవసాయానికి 24 గంటల విద్యుత్: బీజేపీ నిరసన

ఉమ్మడి వరంగల్ జిల్లా, భూపాలపల్లిలోని గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో బుధవారం సబ్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. మండల అధ్యక్షుడు సుధనబోయిన విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, రైతులకు ఎదురవుతున్న విద్యుత్ కోతలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పంటలకు సాగునీరు అందేలా విద్యుత్ సరఫరాను క్రమబద్ధీకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕