భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 303.6 మి.మీల వర్షపాతం నమోదు

గడిచిన 24 గంటలలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 303. 6 మి. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారిగా చూస్తే మహాదేవపూర్ 10. 4 మి. మీ, పలిమెల 21. 8 మి. మీ, మహముత్తారం 8. 0 మి. మీ, కాటారం 20. 4 మి. మీ, మల్హర్ 16. 4 మి. మీ చిట్యాల 40. 2 మి. మీ, టేకుమట్ల 36. 4 మి. మీ, మొగుళ్లపల్లి 48. 6 మి. మీ, రేగొండ 37. 8 మి. మీ, గణపురం 32. 2 మి. మీ, భూపాలపల్లి 31. 4 మి. మీ లుగా నమోదైంది.

సంబంధిత పోస్ట్