భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 80.0 మి.మీల వర్షపాతం నమోదు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి జిల్లాలో గడిచిన 24 గంటలలో 80.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు గురువారం తెలిపారు. మండలాల వారీగా చూస్తే, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో అత్యధికంగా 28.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. మహముత్తారం, కాటారం, రేగొండ మండలాల్లో 6.4 మి.మీ, మల్హర్, టేకుమట్ల, గణపురం, భూపాలపల్లి మండలాల్లో సున్నా మి.మీ వర్షపాతం నమోదైంది. చిట్యాల మండలంలో 2.4 మి.మీ, మొగుళ్లపల్లి మండలంలో 0.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్