లేబర్ కార్మికులకు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో లేబర్ కార్మికులకు ఫంక్షనల్ ఏర్పాటు చేయాలని, లేబర్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ వినతిపత్రం అందజేశారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల కుటుంబాలలో శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు ఫంక్షనల్ లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్