రైతులందరూ రేపటిలోగా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ పూర్తి చేయాలి: బాబురావు

భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు, మంగళవారం మాట్లాడుతూ జిల్లాలోని రైతులందరూ రేపటిలోగా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ క్రియేషన్, డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేసుకోవాలని సూచించారు. భూములు, సాగు వివరాలను డిజిటల్గా నమోదు చేసి వ్యవసాయ సేవలను సులభతరం చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం రైతులు ఏవో, ఏఈవోలను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕