భూపాలపల్లి: 'సింగరేణికి నేటితో 37 ఏండ్లు పూర్తి'

భూపాలపల్లిలో సింగరేణి ప్రారంభమై నేటికి 37 ఏండ్లు పూర్తిచేసుకుంది. తేది 15-07-1988 నాడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత నందమూరి తారకరామారావు కాకతీయఖని 1ఎ ఇంక్లైన్ గనిని ప్రారంభించారు. అప్పటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ నేటికి కాకతీయఖని 5, 6, 8వ ఇంక్లైన్ లతో పాటు ఓసీపి2, ఓసీపి3లు ఏర్పడి ఎంతో మందికి జీవనాధారంగా మారింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జిల్లాగా మారి ఎంతగానో అభివృద్ధి చెందింది.

సంబంధిత పోస్ట్