భూపాలపల్లి మండలం ఎస్‌ఎం కొత్తపల్లి శివారులో గురువారం 33/11 కేవీ లైన్ మరమ్మతుల సమయంలో దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో వెంకటస్వామి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.