భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు: మంత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. భూపాలపల్లి జిల్లా తరలిపోతుందని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించారు. జిల్లా ఇక్కడే ఉంటుందని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ 1 నియామకాలు చేపట్టలేదని, తమ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు కల్పించిందని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్