హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, MBBD, WGL, హన్మకొండ, జనగాం, పలు జిల్లాల్లో ఈ వర్షాలు ప్రభావం చూపనున్నాయి.