భూపాలపల్లి: గేదెల కొట్టాన్ని కూల్చారని వినూత్న నిరసన.!

భూపాలపల్లి మంజూరునగర్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ రోడ్డు కోసం ఓదెలు అనే వ్యక్తికి చెందిన పశువుల కొట్టాన్ని మున్సినల్ అధికారులు కూల్చారు. దీంతో ఎమ్మెల్యేనే తమ కొట్టాన్ని కూల్చారని, న్యాయం చేయాలంటూ గురువారం దాదాపు 50గేదెలను క్యాంప్ ఆఫీస్ కు తీసుకు వచ్చి బాధితులు నిరసన తెలిపారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. మున్సిపల్ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్