భూపాలపల్లి: మార్నింగ్ వాకర్స్ తో ముచ్చటించిన సిరికొండ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ లో వాకర్స్ తో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ఆటలాడారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలో ఎదైనా అభివృద్ధి జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్