రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా భూపాలపల్లిలో బైక్ ర్యాలీ

భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు, SIT విచారణ పేరుతో కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేసీఆర్ ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తోందని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్